ఘనంగా ప్రసాద్ జన్మదిన వేడుకలు.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురందరెడ్డి సమక్షంలో గురువారం కమిటీ సభ్యులు జీ.ప్రసాద్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధ రెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారికి ఆరోగ్య వ్యాపార దినదిన అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాంచందర్ రావు, తాండవ కృష్ణ, శ్రీధర్, సూర్యనారాయణ, కిషోర్, ప్రభాకర్, ఆఫీస్ రాఘవేందర్, తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.