మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

కొండపాక అక్టోబర్ 12 అక్షిత న్యూస్:

కొండపాక మండలం కొనయిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గూడపు సువర్ణ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి 10,000/, జడ్పిటిసి అనంతుల ప్రశాంత్ 5,000/, కోనాయిపల్లి గ్రామ సర్పంచ్ మిట్టపల్లి ఋషి 5,000/ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking