శ్రీనిధి గ్లోబల్ స్కూల్ లో బతుకమ్మ , దసరా వేడుకలు

శ్రీనిధి గ్లోబల్ స్కూల్ లో బతుకమ్మ , దసరా వేడుకలు

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి:

కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీనిధి గ్లోబల్ పాఠశాలలో గురువారం బతుకమ్మ,దసర వేడుకలు ఘనంగా నిర్వహించారు.విద్యార్థినీ,విద్యార్థులు సంప్రదాయ వస్త్రాలతో ఉత్సహంగా పాల్గొన్నారు.రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి విద్యార్థులు ,ఉపాధ్యాయులు ఆడిపాడారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ నల్లపాటి వెంకటేశ్వర్ రావు,ప్రిన్సిపల్ క్రాంతి మేడం ప్రధానోపాధ్యాయులు భవాని,రాజు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking