హరిద్రా దర్శనానికి హాజరైన ఎమ్మేల్యే,ఎమ్మెల్సీ

హరిద్రా దర్శనానికి హాజరైన ఎమ్మేల్యే,ఎమ్మెల్సీ

 

వరంగల్,అక్షిత బ్యూరో :

శ్రీ శృంగేరి శంకర మఠం వారి ఆధ్వర్యంలో శ్రీ శారదా శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈ రోజు హరిద్రా దర్శనం కు హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య.ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ యెలుగం సత్యనారాయణ, పోల నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking