వరంగల్ తూర్పు లో పలు పార్టీల నుండి ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు

వరంగల్ తూర్పు లో పలు పార్టీల నుండి ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు

వరంగల్,అక్షిత బ్యూరో:

యూవతను నా గుండెల్లో పెట్టుకొని చూసుకొని కాపాడుకునే బాధ్యత నాదనీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.మీ కష్టాల్లో అన్నగా మీకు తోడుగా ఉంటానని పలు డివిజన్ లకు సంబంధించిన యూత్ నాయకులు ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో సాయి కన్వెన్షన్ హల్ లో శాసనమండలి వైస్ చైర్మన్, వరంగల్ తూర్పు ఎన్నికల ఇంచార్జి బండా ప్రకాష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లోకి చేరడం జరిగింది.ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking