మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

అక్షిత న్యూస్రా:

యపర్తి మండలంలోని శివరామాపురం(R&R కాలనీ) గ్రామం సుభాష్ తండాలో బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు భూక్య జగన్ తండ్రి భూక్య ఛత్రు నాయక్ ఇటీవల మరణించగా ఈ రోజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతుని చిత్రపటానికి నివాలి అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమారస్వామి జెడ్పిటిసి రంగు కుమార్ గౌడ్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking