కాంగ్రెస్ పార్టీ నాయకులు దిష్టిబొమ్మ దహనం
కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినా ఓట్లు వేయరు
69 లక్షల రైతులు కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నారు
రైతుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్న పాలుట్ల బాబయ్య
అక్షిత న్యూస్, మాడుగులపల్లి: రైతు బంధు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమీషన్ కు పిర్యాదు చెయడాన్ని నిరసిస్తూ మాడుగులపల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చెపట్టడం జరిగినది
అనంతరం పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి ల దిష్టిబొమ్మను
తగులబెట్టడం జరిగినది బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు కర్ణాటకలో మూడు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదు కెసిఆర్ పాలనలో నాయనమైన కరెంటు ఎరువులు కూడా అందిస్తున్నాం రైతులపై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టింది రైతుబంధు పొందిన 69 లక్షల రైతులు కాంగ్రెస్కు కర్రగాల్సినవాత పెడతారని ఆయన అన్నారు. మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఒక్క పైసా కూడా ఇవ్వలేదు మాకు రెండుసార్లు అవకాశం అవకాశం ఇస్తే 11 సార్లు రైతుబంధు ఇచ్చాము మా అంటే ఒక నెల రోజుల కాంగ్రెస్ కొట్టలతో పథకాలు ఆగిన మళ్లీ మేము రాగానే ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెప్పికో ఆప్షన్ మోషనలి, పిఎసిఎస్ చైర్మన్ రాములు గౌడ్, జిల్లా నాయకులు పోకల రాజు, కర్ర ఇంద్రారెడ్డి, వెన్న శ్రవణ్ రెడ్డి, గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి కందిమల్ల నరేందర్ రెడ్డి, గోవింద్ రెడ్డి, బుర్రాజు సైదులు,పూర్ణయ్య,అశోక్, నరేష్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prev Post
Next Post