ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పోంగులేటీ

ఖమ్మంలో తుమ్మల పాలేరులో పోంగులేటీ

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్దిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు అభ్యర్దిగా మాజీ ఎంపి పోంగులేటీ శ్రీనివాస రెడ్డి లనూ కాంగ్రెస్ 2 వ జాబితాలో ప్రకటించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా 5 నియోజకవర్గాలకు అభ్యర్దులు ఖరారు కాలేదు.కమ్యూనిస్ట్ లతో పోత్తులు ఖరారు కాకపోవటం పోంగులేటీ రేణుకా చౌదరీ భట్టి వారి వర్గీయులకు సీట్లు దక్కాలని పట్టుబట్టటంతో కాంగ్రెస్ పెండింగ్ లో ఉంచిన 19 స్థానాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 స్థానాలకు ఇంకా అభ్యర్దులని ప్రకటించలేదు.ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్ పై తుమ్మల పోటీ పడనున్నారు.దీంతో ఖమ్మం లో పోటీ రసవోత్తరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking