గ్రామ ప్రజలకు సీసీ కెమెరాలపై అవగాహన

గ్రామ ప్రజలకు సీసీ కెమెరాలపై అవగాహన

చేర్యాల,ఫిబ్రవరి 11 అక్షిత ప్రతినిధి:
చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడూర్ గ్రామంలో ఆదివారం చేర్యాల సిఐ ఎల్ శ్రీను మరియు ఎస్ఐ దామోదర్ అధ్యక్షతన గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తదితర అంశాల గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking