గంగమ్మ జాతరలో బిఎల్ఆర్ సందడి

గంగమ్మ జాతరలో
బిఎల్ఆర్ సందడి
వేములపల్లి, అక్షితప్రతినిధి : వేములపల్లి మండలకేంద్రం శివారులో యాదవుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న శ్రీశ్రీశ్రీగంగమ్మతల్లి జాతరఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. గంగమ్మ జాతరలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ లు పాల్గొని గంగమ్మ తల్లికిప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్,పొదిల శ్రీనివాస్, ఎంపిపి పుట్టల సునీత కృపయ్య,బుసిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ సర్పంచులు నగవెల్లి మధు, రవీందర్ రెడ్డి, ఎలే నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, పళ్ళ వెంకటయ్య, జగదీష్ యాదవ్, వైఎస్ఆర్ లతో పాటు కాంగ్రేస్ పార్టీ శ్రేణులు, బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking