ఖమ్మంలో ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వీతీయ వార్షికోత్సవం వేడుకలు

ఖమ్మంలో ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వీతీయ వార్షికోత్సవం వేడుకలు

-ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

 

ఖమ్మంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వీతీయ వార్షికోత్సవం వేడుకలు ఎస్ ఆర్ అండ్ బిజిఎన్ ఆర్ డిగ్రి కాలేజ్ గ్రౌండ్లో పాఠశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి- వనిత ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరైనారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రెండు సంవత్సరాల్లోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్థాపన మొదటి సంవత్సరంలో 500 మంది విధ్యార్దులు రెండవ సంవత్సరంలో 600 పైగా చదవటం మంచి పరిణామం అన్నారు.నాణ్యమైన విధ్యను అందించి మంచి పేరు సాదించాలని ఆకాంక్షీంచారు.

విధ్యతో పాటు సహాపాఠ్య కార్యక్రమాలు ఏర్పాటు చేసి విధ్యార్దులను తీర్చీదిద్దాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు పువ్వుళ్ళ దుర్గా ప్రసాద్ ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రుల తదితురులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking