ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి

ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి

వేములపల్లి, అక్షితన్యూస్ :

ఆదర్శ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ పుచ్చలపల్లిసుందర య్య 39వర్ధంతివేడుకలను ఆదివారం వేములపల్లి మండలకేంద్రం తోపాటు శెట్టిపాలెం గ్రామంలోఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా వేములపల్లి వైస్ఎంపీపీ పాదూరి గోవర్ధని శశిధర్ రెడ్డి పార్టీ పతకాన్ని ఆవిష్కరించి సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళర్పించారు.

ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా నాయకులు పాల్వాయి రాంరెడ్డి మాడ్గులపల్లి సిపిఎం మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్. కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కోడిరెక్క రాధిక. ఐద్వాజిల్లాకమిటి సభ్యురాలు పోలేబోయిన వరలక్ష్మి,వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు. సుకన్య.మండల సిపిఎం పార్టీ నాయకులు కోడి రెక్క వెంకన్న వెంకన్న వడ్డగాని సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking