యువతను ప్రోత్సహిస్తున్న కునూరు సాయికుమార్ గౌడ్

యువతను ప్రోత్సహిస్తున్న కునూరు సాయికుమార్ గౌడ్

– బోగారం గ్రామంలో యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ

నకిరేకల్ అక్షిత ప్రతినిధి :

యువకులు ఆట పోటీల్లో ఉత్సాహంతో తల్లితండ్రుల ప్రోత్సాహంతో ముందుకు రావాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు కునూరు సాయి కుమార్ గౌడ్ పేర్కొన్నారు.బోగారం గ్రామం వారి స్వగృహం దగ్గర యువకులకు క్రికెట్ క్రీడా సామాగ్రి అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఆట పోటీల్లో గెలుపు ఓటమి సహజమని స్నేహితుల పరిచయాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమం లో నేరేటి సురేష్, కునూరు వెంకటేష్, ఎస్ కె మోహిన్,మెట్టు సురేష్, కోక్కుల శంకర్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking