పైప్ లైన్ రిపేరు చేయిస్తున్న కౌన్సిలర్*

పైప్ లైన్ రిపేరు చేయిస్తున్న కౌన్సిలర్*

యాదాద్రి భువనగిరి, అక్షిత ప్రతినిధి :

భువనగిరి పట్టణంలో నంద గుట్ట పైపు లైన్ పగిలితే మున్సిపల్ సహకారంతో కౌన్సిలర్ పంగ రెక్క స్వామి రిపేర్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి నేటి ఎద్దడి లేకుండా ఉండటానికి రిపేర్ చేయించమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వాటర్ లైన్మెన్ కృష్ణ, పర్వతాలు, మున్సిపల్ సిబ్బంది ,వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking