కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు..

మాజీ మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు..

మేడ్చల్, అక్షిత బ్యూరో:   బుధవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా అసెంబ్లీలో ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking