శ్రీ విద్యా సరస్వతి విగ్రహావిష్కరణ

శ్రీ విద్యా సరస్వతి విగ్రహావిష్కరణ 

భూదాన్ పోచంపల్లి, అక్షిత ప్రతినిధి:

అభినవ యూత్ అసోసియేషన్ అధర్యంలో పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో శ్రీ విద్యా సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో భాగంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ చేతుల మీదుగా కరప్రతాలు విడుదల చేసి ముఖ్య అతిధిగా ఆహ్వానం చేయడం జరిగింది…ఈ కార్యక్రమంలో పోచంపల్లి టై అండ్ డై అధ్యక్షులు మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భారత లవకుమార్, యువజన సంఘము అధ్యక్షులు వర్కాల గణేష్ కుమార్, ఉపాధ్యక్షుడు జోగు రవీందర్, సహాయ కార్యదర్శి వేముల నరేష్, కోశాధికారి వల్లల బాలరాజ్, సభ్యులు సుంకి సాయికుమార్, గుజ్జ పద్మ, ఋషి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking