రూ.95 వేలకు లడ్డు దక్కించుకున్న రాజు గౌడ్

ఎంఎ నగర్ కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో కొలువైన గణనాథుని లడ్డు కైవసం చేసుకున్న దూలం రాజు గౌడ్..

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి  :

మియాపూర్ డివిజన్ పరిధిలోని ముజఫర్ అహ్మద్ నగర్ కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో కొలువైన ఘననాథుని నవరాత్రోత్సవాల సంధర్భంగా కొలువైన గణపయ్య లడ్డూ ప్రసాదం వేలంపాటలో ఎంఎ నగర్ గౌడ సంఘం ఉపాధ్యక్షుడు దూలం రాజు గౌడ్ 95000 లకు పాడి కైవసం చేసుకున్నారు. ఆలయ నిర్వాహకులు దూలం రాజు గౌడ్ కుటుంబ సభ్యులకి స్వామీ వారి ఆశీస్సులతో పాటూ అష్ట ఐశ్వర్యాలు సిద్దించాలని వారి కోరికలు నెరవేరాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking