పిఆర్టియు ఖమ్మం జిల్లా కమిటీ ఎన్నిక

పిఆర్టియు ఖమ్మం జిల్లా కమిటీ ఎన్నిక

జిల్లా అధ్యక్షులుగా యలమద్ది వెంకటేశ్వర్లు (వై వి )

ప్రధాన కార్యదర్శి గా ఆర్ రంగారావు

ఖమ్మం, అక్షిత బ్యూరో :

పిఆర్టీయూ ఖమ్మం జిల్లా కమిటీని జిల్లా సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షులుగా యలమద్ది వెంకటేశ్వర్లు (వై వి ) ప్రధాన కార్యదర్శిగా ఆర్ రంగారావుని ఎన్నుకున్నారు.

 

జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా విజయ్ అమృత కుమార్ బ్రహ్మారెడ్డి ఉపాధ్యక్షులుగా కట్టా శేఖరావు రత్న కుమార్ ఉపాధ్యక్షులుగా కే శ్రీనివాసరావు
బి శ్రీనివాసరావు కొమ్ము శ్రీనివాసరావ్ కార్యదర్శులుగా చెన్నకేశవరెడ్డి సోమల నాయక్ టీ చంద్రశేఖర్ బి కమలాకర్ రెడ్డి వి నాగరాజు మహిళా అసోసియేట్ అధ్యక్షులుగా జయమ్మ
మహిళా ఉపాధ్యక్షురాలుగా జి సుజాత మహిళా కార్యదర్శిగా జి స్నేహలత ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking