బాలాజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
మేడ్చల్, అక్షిత బ్యూరో :
దుండిగల్ పురపాలక పరిధి భౌరంపేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన ఈ హాస్పిటల్ ప్రజాసేవయే పరమావధిగా పనిచేస్తూ దినదినాభివృద్ధి చెందాలన్నారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ బాలాజీ కేతినేని, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..