తిప్పన బర్త్ డే వేడుకలు
కేక్ కటింగ్ …సంబరాలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణం వైదేహి టౌన్షిప్ లో మాజీ ఎంఎల్ఏ తిప్పన విజయాసింహరెడ్డి జన్మదిన వేడుకలు శనివారం నిర్వహించారు. ఆత్మీయులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఏర్పాటు చేసిన కేక్లు కట్ చేసి శుభాభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో బిఆర్ఏస్ సీనియర్ నాయకులు నాగార్జునచారి, రాంబో శ్రీనివాస్రెడ్డి, నల్లమోతు సాంబశివరావు, జొన్నలగడ్డ రంగారెడ్డి, కె.వీరకోటిరెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, ఎండీ.మాజీద్, మదార్ యాదవ్, వెలిశెట్టి రామకృష్ణ, హతీరం నాయక్, హరి, సాదినేని శ్రీనివాస్, వజ్రం, ఐల వెంకన్న, గంగాధర్, యువజన నాయకులు దినేష్, షోయబ్, భిక్షం యాదవ్,లింగరాజు యాదవ్, ఇమ్రాన్,ఆశింభాయ్, శివ,సురేష్, డైమండ్ చిన్న అనంతరం తేనీటి విందు ఆస్వాదించి ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలిపారు.