మల్ రెడ్డి రంగారెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా మల్ రెడ్డి రంగారెడ్డి జన్మదిన వేడుకలు

** శుభాకాంక్షలు తెలిపిన మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణ యాదవ్

ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి :

విజయదశమి దసరా పండుగ రోజు ఇబ్రాహీంపట్నం శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి జన్మదిన వేడుకలు తొర్రూరు గ్రామంలోనీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి జన్మదిన సందర్భంగా యాచారం మండలం మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణ యాదవ్ ఆద్వర్యంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించి, పుష్ప గుచ్చాలు అందించడం జరిగింది. అదే విధంగా విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కాశమల్ల యాదయ్య, బాసాని బుచ్చిరెడ్డి, రెడ్డి సుదీర్ రెడ్డి, గిరమోని రవీందర్, గౌర వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking