ఘనంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి జన్మదిన వేడుకలు

*** ఘనంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి జన్మదిన వేడుకలు

** జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టెస్కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య

ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి :

ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు ప్రియతమ నాయకులు, కాబోయే మంత్రి, పేదల ఆశాజ్యోతి, మల్ రెడ్డి రంగారెడ్డిని కలిసి టెస్కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

శాలువాతో సన్మానం చేసి, పుష్పగుచ్చం విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిలకంటి శేఖర్ రెడ్డి, యువ నాయకులు కొత్తకుర్మ తిలక్, మేతరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking