*జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం…

జనగామ, అక్షిత ప్రతినిధి :

సోమవారం రోజున ఉదయం 9.30 గంటలకు జనగామ చౌరస్తా నుండి వ్యవసాయ మార్కెట్ వరకు ర్యాలీ… *వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రైతులు, కాంగ్రెస్ నాయకులు* పెద్ద ఎత్తున తరలిరావలి. జనగామ జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాల్లు, కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి, జనగామ పట్టణ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి, బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బాల్రెడ్డి లు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking