తిరిగి విధుల్లోకి చేరిన సిఐ రవికుమార్
అక్షిత ప్రతినిధి, ఆర్మూర్ :
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సీఐగా తిరిగి విధులు నిర్వహిస్తున్న రవికుమార్ పాముకాటుకు గురై వైద్యం కోసం కొన్ని రోజులు సెలవుపై వెళ్లిన ఆయన తిరిగి విధులలో చేరారు.పెండింగ్ లో ఉన్న కేసులను పరిశీలన చేస్తున్నారు.