సబ్ కలెక్టర్ ప్రత్యేక పూజలు
అడవిదేవులపల్లి, అక్షిత ప్రతినిధి :
అడవిదేవులపల్లి గ్రామం కృష్ణా నది తీరాన ఉన్న బౌద్ధమ దేవాలయాలు మరియు పంచాయతన పార్వతీ పరమేశ్వర స్వామి,చెన్నకేశవ స్వామి, సూర్యనారాయణ స్వామివార్లను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ దర్శించి వారు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు ఎడవల్లి రఘురామ శర్మ మరియు అనంత కృష్ణ శర్మ వారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాచనం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి వెంట సురేష్ బాబు, జవహర్ లాల్, హరిబాబు మిర్యాలగూడ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ బండి నాగేశ్వరరావు,పసుపులేటి ఆంజనేయులు ఉన్నారు.