కొమ్మూరికి కృతజ్ఞతలు

కొమురవెల్లి, అక్షిత న్యూస్:
కొమురవెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నా ఎన్నికకు సహకరించిన జనగాం డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డికి మరియు కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహాదేవుని శ్రీనివాస్,  మండల నాయకులకు వివిధ గ్రామాల అధ్యక్షులకు నాయకులకు కార్యకర్తలకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.

Leave A Reply

Your email address will not be published.

Breaking