జకీర్ ను పరామర్శించిన రాంనారాయణ
ఖమ్మం, అక్షిత బ్యూరో :
ఖమ్మం టీవీ 5 వీడియో జర్నలిస్ట్ ,వీడియో గ్రాఫర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జకీర్ ఇటీవల హైద్రాబాద్ లో జరిగిన రోడ్ ప్రమాదంలో కాలు ఫ్యాక్చర్ కాగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె .రాంనారాయణ,
యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణు గోపాల్, ఖమ్మం జిల్లా యూనియన్ అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు , కోశాధికారి నాగెళ్ల శివానంద్, జనార్దనాచారి ,నామ పురుషోత్తం, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి కనకం సైదులు ,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు మామిడాల భూపాల్ , టీయూడబ్ల్యూజే నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ ,వీడియో గ్రాఫర్స్ అధ్యక్షలు ఏ అప్పారావు , సంపత్ , వినయ్ ,పూర్ణచందర్ , ఫయాజ్ ,తదితరులు ఉన్నారు …అందరు కలిసి ఆయనకు కొంత ఆర్థిక సహాయం అందించారు ..