సబ్ కలెక్టర్ అమిత్ ను ఆహ్వానించిన ఆలయ కమిటీ చైర్మన్ కుశలయ్య
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: మిర్యాలగూడ పట్టణంలోని గీతా మందిర్ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ దేవస్థానంలో అధ్యయనోత్సవ సహిత ధనుర్మాస మహోత్సవానికి ఈనెల 10న శనివారం వైకుంఠ ఏకాదశి మహోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని కోరుతూ మిర్యాలగూడ సబ్ కలెక్టర్
నారాయణ్ అమిత్ కు ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ అధ్యక్షులు డా. బండారు కుశలయ్య, సభ్యులు యాదగిరి, ప్రసాద్ లు బుధవారం అందజేశారు.