శంకర్ కు శుభాకాంక్షల వెల్లువ
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు
మిర్యాలగూడ, మార్చి 10 అక్షిత ప్రతినిధి :
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి కేతావత్ శంకర్ నాయక్ నామినేషన్ కార్యక్రమంలో

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కాంగ్రెస్ నాయకులు గాయం ఊపెందర్ రెడ్డి, తలకొప్పుల సైదులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.