ఎండిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి

ఎండిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి

రామన్నపేట, అక్షిత ప్రతినిధి :

ఎండిపోయిన పంట పొలాలకు పంట నష్టం ఇవ్వాలని, ప్రతి ఎకరాకు రూ. 30 వేలు రూపాయలు ఇవ్వాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి అన్నారు. సోమవారం కొమ్మాయిగూడెం లో బిజెపి మండల అధ్యక్షులు బండ్ల మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎండిపోయిన పంట పొలాలను సందర్శించరు.అనంతరం వారు మాట్లాడుతూ నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో వేమ్మటే అమలు చేయాలని అలాగే ధర్మారెడ్డి ఫిలాయి పెళ్లి కాలువలకి నిధులు కేటాయించి తక్షణమే మరమ్మత్తులు చేసి రైతులకు నిరంతరం వ్యసాయానికి నీళ్లు అందించలన్నారు. లేని పక్షంలో రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయబడతామని రైతులకు న్యాయం జరిగే వరకూ రైతు పక్షాన ఉంటూ రైతుల కోసం ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, నకిరేకల్ ఇంచార్జ్ నకిరేకంటి మొగులయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య, జిల్లా కార్యదర్శి తాటిపాముల శివకృష్ణ, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు కొరివి శంకర్, చిట్యాల మాజీ పట్టణ అధ్యక్షులు కూరెళ్ళ శ్రీను, బట్టి రమేష్, మల్లికార్జున చారి, గోపగోని అశోక్,గంజి శ్రీనివాస్,రేపాక లింగస్వామి, జాల చంద్రయ్య, బెల్లీ కేశయ్య, బెజ్జంకి శివకుమార్,నోముల శ్రీనివాస్, భాషాకారుల నరేందర్ రెడ్డి, సింగు శంకర్ రెడ్డి, బోయపల్లి ప్రవీణ్, వీరమల్ల వీరేష్, గురజాల నవీన్ రెడ్డి,మచ్చ మహేష్,కంచి రమేష్,బెల్లి ముత్యాలు, ఐలాపురం అశోక్, శ్యామల గణేష్, మచ్చ సింహాద్రి,మోరే రాజయ్య,ఆకిటి యాదయ్య, ఆకిటి వేణు, బాత్క జానీ, ఎర్ర కిరణ్,తిరుపాల మల్లేష్, డాకోజి నాగరాజు, నల్లబోతు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking