పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత*

*పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత*

ఖమ్మం, అక్షిత ప్రతినిధి :

*పద్మశ్రీ వనజీవి రామయ్య(85) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు గాంచిన ఆయనను 2017లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి.*

Leave A Reply

Your email address will not be published.

Breaking