ఘనంగా బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం
మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ప్రత్యేక పూజలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన ముత్యాలమ్మ, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలలో మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొని నియోజకవర్గ ప్రజలందరు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎండీ యూసుఫ్,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి,మాజీ జెడ్పిటిసి అంగోతు హాతీరాం నాయక్,నాయకులు కటికం సైదులురెడ్డి, కుర్ర సేవా నాయక్, హనిమిరెడ్డి, సోము సైదిరెడ్డి, బాలసత్యనారాయణ,కోట్యా నాయక్, వీరబాబు నాయక్, కందుల నాగిరెడ్డి, పర్షియా నాయక్,కుర్ర శ్రీను నాయక్, పలసాని రామ్ రెడ్డి,రమావత్ వినోద్, రఫీ భాయ్,కొండారపు నాగేశ్వర రావు,వెంకట రెడ్డి,భీమా నాయక్, దత్తు నాయక్, అనిల్ నాయక్, సచిన్ నాయక్, సురేష్ నాయక్, షేక్ ఫయాజ్, బండి వెంకటేశ్వర్లు, సీతారాములు,కేశబోయిన కొండలు, చిన్న నాయక్,రవీందర్ నాయక్, నాగరాజు యాదవ్
బీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.