సిఐ మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇబ్రహీంపట్నం మండల బిజెపి శ్రేణులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో బదిలీపై విచ్చేసిన సి ఐ మహేందర్ రెడ్డిని ఇబ్రహీంపట్నం మండల బిజెపి అధ్యక్షులు గోదాల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రోజు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు దండే శ్రీశైలం, రమణ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, నిట్టు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, బాల శివుడు, బాబిట్ రెడ్డి, బాలరాజ్, రమేష్, శ్రీనివాస్, మహేందర్, రాజు, రవి, విజయ్, తదితరులు పాల్గొన్నారు