ముస్లిం మైనార్టీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి
కొడంగల్,అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీలకు, ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లు మాదిరిగా ముస్లిం మైనార్టీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఎస్ ఎమ్. గౌసన్ ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో రాజకీయంగా సాముచిత ప్రాధాన్యత ఉంటుంది. రిజర్వేషన్ లేకపోవడంతో రాజకీయంగా ప్రాధాన్యత దక్కడం లేదు రిజర్వేషన్ ఇస్తే ముస్లిం మైనార్టీ నాయకులకు క్యాండిడేట్ తప్పకుండా ఒకరు నియమితులు అయితారు. మైనార్టీలకు 11 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.