వ్యక్తిగతంగా చాలా దగ్గరి మిత్రుడు

సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీ.శే ఉబ్బపల్లి సోములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, జూన్ 29 అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీ.శే ఉబ్బపల్లి సోములు కాంస్య విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉబ్బపల్లి సోములు ఈ ప్రాంత అభివృద్ది కోసం ఎంతగానో కృషి చేశారని, నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరి మిత్రుడని గుర్తు చేశారు. అనంతరం వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు తిరునగరు భార్గవ్, మెరుగు రోశయ్య, మాజీ వైస్ చైర్మన్ ఎండి. మాగ్ధూమ్ పాషా, ఎ.నాగార్జునచారి, మార్కెట్ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ ఏడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మట్టపల్లి సైదయ్య యాదవ్, మాజీ బిఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి.ఇలియాస్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు ఎండి. మాజీద్, కాంగ్రెస్ నాయకులు పగిడి రామలింగయ్య యాదవ్, ఇనాయత్ అహ్మద్ ఖాన్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, కోల రామస్వామి, దైద వెంకటేష్, పిసికే ప్రసాద్, తీరందాసు విష్ణు, దైద సోమసుందర్, చందు యాదవ్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, మాలోత్ రవీందర్ నాయక్, డీవీపీ సుబ్బారావు, కృష్ణ, ఎర్ర శ్రీను, కొర్ర లింగరాజు, బంటు రాము, నాగేందర్, కుటుంబ సభ్యులు ఉబ్బపల్లి వెంకమ్మ, వెంకన్న, ఉబ్బపల్లి మధుసూదన్ రావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking