ఖమ్మం రోటరీ క్లబ్ ఖమ్మం సభ్యులకు అవార్డులు

ఖమ్మం రోటరీ క్లబ్ ఖమ్మం సభ్యులకు అవార్డులు

ఖమ్మం /అక్షిత బ్యూరో :

ఖమ్మం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమోతు రవీంద్రనాథ్ ఇటీవలె హైదరాబాద్ లో జరిగిన డిస్టిక్ అవార్డ్స్ నైట్ 2024-25 కార్యక్రమంలో రోటరీ డిస్టిక్ 3150 కాకతీయ బెస్ట్ ప్రెసిడెంట్ సిల్వర్ అవార్డును అవార్డ్స్ కమిటీ చైర్మన్ ఆర్ టి ఎన్ డాక్టర్ పి విష్ణు బాబు డిస్ట్రిక్ట్ గవర్నర్ 2024-25 ఆర్ టి ఎన్ కే శరత్ చౌదరి ల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ నల్లమోతు రవీంద్రనాథ్ మాట్లాడుతూ మున్నేరు ఫ్లడ్ వరదలు వచ్చిన సందర్భంగా దాతల సహాయంతో 25 లక్షలు విలువ చేసే నిత్యవసర వస్తువులు పంపిణీ ఆ వరదలు కారణంగా నష్టపోయిన ప్రభుత్వ ఆరు స్కూలు రిపేర్ కి 16 లక్షలు ఆ ఆరు స్కూళ్లను రిపేర్ చేయించి వారికి కావాల్సిన బెంచిలు బీరువాలు టేబుల్స్ చైర్లు ట్యాబ్ వంటసామగ్రి ఆటవస్తులు ప్రహరీ గోడ పునర్నిర్మాణం రంగులు వేయించడం వాల్ రేటింగ్ నిరుపేదల మహిళలకు కుట్టు మిషన్లు స్కూల్ విద్యార్థులకు సైకిల్ లు అందించడం.ఈ రెండింటికి కలిపి 50వేలు ఖర్చు గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందించడం రోటరీ లింబ్ సెంటర్ లో 16 లక్షలతో పేదలకు డయాగ్నస్టిక్స్ సెంటర్ ను ఏర్పాటు చేసి మార్కెట్ రేట్ కంటే సగం ధరలకు అందించడం 40 లక్షల రూపాయల ఖర్చుతో 1000 కృత్రిమ పాదాలను ఏర్పాటు చేసి దివ్యంగులకు అందించడం వైరా ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిలకు స్కూల్ యూనిఫామ్ కొరకు 2 లక్షల 50 వేలు మొత్తం ఒక కోటి రూపాయలను వివిధ సంస్థల నుండి తమవంతుగా తీసుకొచ్చి పేద ప్రజలకు ఉపయోగించినందుకు అభినందించి అవార్డు ఇవ్వడం జరిగిందని తెలిపారు.రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం 3150 జిల్లా డిస్టిక్ గవర్నర్ దొడ్డపనేని సాంబశివరావు మాట్లాడుతూ తను చేసిన పలు సేవలను గుర్తించి అవుట్ స్టాండింగ్ డిప్యూటీ గవర్నర్ ( అత్యుత్తమ డిప్యూటీ గవర్నర్ ) అవార్డును అందుకోవడం జరిగిందని పేర్కొన్నారు.అసిస్టెంట్ గవర్నర్ భూషణ్ రావు కు రోటరీ క్లబ్ కు సర్వీస్ కింద ఒక లక్ష రూపాయలను డొనేట్ చేసినందుకు అప్ప్రెసియేషన్ ఎ యస్ అసిస్టెంట్ గవర్నర్ అవార్డును అందించారు . రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సర్వీస్ కో ఆర్డినేటర్ పసుమర్తి రంగారావు మాట్లాడుతూ ఎన్నారై ఏకం (యూఎస్ఏ) వాసవి తానా ఫౌండేషన్ (యూఎస్ఏ) టాట్ ఫౌండేషన్ చేతన ఫౌండేషన్ డిస్టిక్ ఎన్నారై వంటివి పై అన్ని సంస్థల నుండి క్లబ్ యొక్క నిర్మాణ నిర్వహణలో ఆర్థిక సహాయం కొరకు తమ వంతు ముఖ్యమైన పాత్ర పోషించినందుకు గాను పిల్లర్ ఆఫ్ రోటరీ అవార్డు ను అందుకున్నానని అన్నారు.గవర్నర్ అసిస్టెంట్ రామకృష్ణ ఖమ్మం రివిజన్ లో ఉన్న ఏడు క్లబ్బులకు వచ్చిపోయే అతిధులను రిసీవ్ చేసుకుని అన్ని క్లబ్బుల వారికి పరిచయం చేస్తూ వారు చేసిన సేవ కార్యక్రమాలను గురించి వివరిస్తూ పేదలవాదుడుగా చేదోడు వాదోడుగా ఉండి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు అప్ప్రెసియేషన్ ఏ యస్ గవర్నర్స్ ఎయిడ్ అందియ్యడం జరిగింది. గవర్నర్ అసిస్టెంట్ రామకృష్ణ ఖమ్మం రివిజన్ లో ఉన్న ఏడు క్లబ్బులకు వచ్చిపోయే అతిధులను రిసీవ్ చేసుకుని అన్ని క్లబ్బుల వారికి పరిచయం చేస్తూ వారు చేసిన సేవ కార్యక్రమాలను గురించి వివరిస్తూ చేదోడు వాదోడుగా ఉండి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు అప్ప్రెసియేషన్ ఏ యస్ గవర్నర్స్ ఎయిడ్ అందియ్యడం జరిగింది . అలాగే జిల్లాలో అనేక సేవలు చేసినందుకు గాను రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సంస్థకు గోల్డ్ సిల్వర్ బ్రానజ్ (కంచు) అవార్డులు అందుకోవడంతో పాటు ప్రాజెక్టుల కింద డయాగ్నస్టిక్స్ సెంటర్ ప్రారంభించినందుకు డయాగ్నస్టిక్స్ అవార్డు మున్నేరు వరద బాధితులను ఆదుకున్నందుకు ఆపద్బాంధవు ప్రాజెక్ట్ అవార్డు జిల్లా మీటింగ్ నిర్వహించినందుకు కో హోస్ట్ అవార్డు మరియు పాఠశాల విద్యార్థినులకు సైకిళ్ల ఇచ్చినందుకు ఎంపవరింగ్ సర్టిఫికెట్ విపత్తు సమయంలో పేదలకు సహాయ చేసినందుకు ఆపద్బంధు సర్టిఫికెట్ ప్రభుత్వ పాఠశాలలో కాంపౌండ్ వాల్ నిర్మించినందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి విద్యార్థినీ లకు యూనిఫాంలు అందించినందుకు బెస్ట్ సర్వీస్ సర్టిఫికెట్ లను కైవసం చేసుకుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking