మాజీ సీఎం రోశయ్యకు
ఘన నివాళులు
ఆర్యవైశ్య మహాసభ
మిర్యాలగూడ, జూలై 4 అక్షిత ప్రతినిధి :
ఆర్థిక నిపుణుడు, ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్, మహనీయుడు కీశే. కోణజేటి రోశయ్య పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో కోణిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, యువజన అధ్యక్షులు గుండా నాగరాజు, జిల్లా కోశాధికారి జయిని రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి పాండురంగయ్య, ఆయిల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.