పేరాల గాంధీ మనవడు పుట్టినరోజు వేడుకల్లో కందాల ఉపేందర్ రెడ్డి

పేరాల గాంధీ మనవడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కందాల ఉపేందర్ రెడ్డి

ఖమ్మం, అక్షిత బ్యూరో : నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన పేరాల సత్యనారాయణ (గాంధీ) మనవడు నాగులవంచ ప్రకాష్ రావు-లక్ష్మీ నిఖిల దంపతుల కుమారుడు హన్విత్ రామ్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking