- ముకుందాపురంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం
నేరేడుచర్ల, అక్షిత ప్రతినిధి: నేరేడుచర్ల మండలం లోని ముకుందాపురం గ్రామం లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షులు కొనతం చిన్న వెంకటరెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ బచ్చలకూరి ప్రకాష్, ముకుందాపురం మాజీ సర్పంచ్ గంటమల్లారెడ్డి , గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పగిడి నవీన్, ప్రధాన కార్యదర్శి పల్లె భాస్కర్, యూత్ అధ్యక్షులు పోతురాజు అశోక్, మండల యూత్ కాంగ్రెస్ పగిడి నిఖిల్, గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లె నగేష్, మాజీ సర్పంచ్ కారింగుసోమయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పగిడిపల్లి శీను, పగిడి సైదులు యాదవ్, పల్లె దేవయ్య, బొమ్మ కంటి వీరస్వామి, మరియు రేషన్ షాప్ డీలర్, గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.