ఈ నెల 17న జరగబోయే శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

  • ఈ నెల 17న జరగబోయే శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి: శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఈ నెల 17న జరగబోయే శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోన్నత ఆహ్వాన పత్రిక ఆదివారం దేవాలయ కమిటి సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవలయకమిటి చైర్మన్ శెట్టి శివ కుమార్, అధ్యక్షులు మయిని ఆనందప్ప, ప్రధాన కార్యదర్శి పట్నంశెట్టి విశ్వనాథ్, కోశాధికారి పవన్, సలహాదారులు నెల్లి కుమార్, తరని మఠం చండిశ్వర్, యదప్ప, సిద్ధప్ప, గిరిధర్, భద్రప్ప, బలరాజ్, శ్రీకాంత్, రవి, భాను, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking