- తూలేకలాన్ లో ఘనంగా మహంకాళి పోచమ్మ బోనాలు
ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి: ఇబ్రహీంపట్నం మండల్ తూలేకలాన్(పెత్తుల్ల)గ్రామంలో మహంకాళి పోచమ్మ బోనాలు గణoగా జరిగాయి .ఈ కార్యక్రమం లో ఇబ్రహీంపట్నం మండల్ కాంగ్రెస్ పర్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ ,పెద్ద కుర్మా అచ్చన మల్లేష్ ,షెలవోజు కోడూరి అంజయ్య, పెద్ద గొల్ల ఎర్నగి యాదయ్య, గ్రామ పెద్దలు, యువత మహిళలు ,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.