చౌటుపల్లి పాఠశాల విద్యార్థులకు దుస్తులు పంపిణీ
ఐకెపి సీసీ తిరుపతయ్య
నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి
అచ్చంపేట మండల పరిధిలోని చౌటపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా కుట్టించిన రెండు జతలు చొప్పున విద్యార్థులకు ఐకెపి మహిళా సమైక్య ద్వారా బట్టలు కుట్టి వారి కొలతల ప్రకారం తయారుచేసి శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఐకెపి సీసీ తిరుపతయ్య బట్టలు , రెండు జతల యూనిఫామ్స్ పంపిణీ చేశారు .