రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సతీష్ శారద

వరంగల్, అక్షిత బ్యూరో: వరంగల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియేషన్ ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుటకు నగరానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ పి.సంకొషి, ఆర్బిట్రేషన్ గవర్నర్స్ బోర్డ్ సభ్యులు జస్టిస్ జె శ్రీనివాసరావు ను ఆదివారం హన్మకొండ ఆర్ అండ్ బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

Leave A Reply

Your email address will not be published.

Breaking