ఘనంగా గౌలి దొడ్డి ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్ లో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు..

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి: శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకల సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డి గ్రామంలో ఎస్ ఆర్ ఫంక్షన్ హాలులో సేవా భారతి భాగ్యనగర్ సంస్థ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చిన్న పిల్లల ఆటపాటలతో ఘనంగా నిర్వహించినారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బాసర త్రిబుల్ ఐటీ రిటైర్డ్ వైస్ చైర్మన్. ప్రొఫెసర్ రాజ్ కుమార్, సేవా భారతి తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ వాసు ఊసుల మూర్తి . గోల్కొండ బాగ్ సంఘచలక్ కర్త శ్రీ కొండ శ్రీకాంత్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నాయకులు సంఘ సేవకులు చింతల్ రాజన్న, జెరిపెటీ ఈశ్వర్, బిక్షపతి. నర్సింగ్ రావు. ముద్దంగుల తిరుపతి. ముద్దంగుల గిరి, ఓం ప్రకాష్ , అరవింద్, దాత్రిక శ్రీనివాస్, డాక్టర్ నాగరాజు, మురళీధర్ రావు, హరి శంకర్ యాదవ్, విజయ రెడ్డి, గుంజ నాగేష్ , మంజుల హనుమంతు, వల్లపు గోవింద్,జరిపేటి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking