అనన్య స్విహింగ్ & కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ 25 ఏళ్ల సంబరాలు
పండగ ఆఫర్లు ప్రకటించిన సంస్థ నిర్వాహకులు
50 వేలు మెటీరియల్ ఉచితం, లక్కీ డ్రా కూపన్లు
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
కూకట్‌పల్లి లోని అనన్య స్విహింగ్ మిషన్, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంస్థ ఎండి డా. చెలం మాట్లాడుతూ ప్రతి కస్టమర్‌కు లక్కీ డ్రా కూపన్లు అందజేస్తాం. సౌత్ ఇండియా వ్యాప్తంగా మా బ్రాంచీలు విజయవంతంగా కొనసాగుతున్నాయి అని తెలిపారు.
దసరా, దీపావళి, సంక్రాంతి పర్వదినాల్లో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ కొనుగోలు చేసే వారికి ₹50,000 విలువైన మెటీరియల్‌ను ఉచితంగా అందజేస్తామని డా. చెలం తెలిపారు.మెషిన్ కొనుగోలు చేసే వారికి సులభమైన ఈఎంఐ పద్ధతిలో చెల్లింపు సదుపాయం కల్పించామని పేర్కొన్నారు.