ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ

మైసంపల్లిలో ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ…
నంగునూరు, అక్షిత ప్రతినిధి:

నంగునూర్ మండలం లోని మైసంపల్లి గ్రామం లో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ముత్యాల యాదగిరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం మొదటిసారిగా ఉచిత బస్సు, గృహ జ్యోతి, ఇందిమ్మ ఇల్లు ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళలకు పెద్దపీట వేసింది తెలంగాణలో మహిళా కోసం మరెన్నో పథకాలను తీసుకొస్తుందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వినర్ ముత్యాల యాదగిరి,సి ఎ లక్ష్మారెడ్డి, వి ఓ లీడర్ ప్రమీల, సరిత, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ముత్యాల బాలమణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking