విశ్వకర్మ పారిశ్రామిక సహకార సంఘం భవనంలో సభ్యులకు లేబర్ కార్డును అందించిన అధ్యక్షులు చెన్నోజు నరేంద్ర చారి

యాదాద్రి భువనగిరి, అక్షిత న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విశ్వకర్మ వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం భవనంలో అద్యక్షులు చెన్నోజు నరేందర్ చారి ఆధ్వర్యంలో లేబర్ కార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ లేబర్ కార్డు ప్రతి ఒక్కరికి జీవితం లో అవసరమని లేబర్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ప్రధాన కార్యదర్శి పాములపర్తి లక్ష్మీనారాయణ చారి, ఉపాధ్యక్షులు దేవరకొండ సత్యనారాయణ చారి, కోశాధికారి రాళ్ల బండి శ్రీధర్ చారి, ఉపాధ్యక్షులు దేవరకొండ సత్యనారాయణ ఉప్పల జ్ఞానేశ్వర్ గౌరవ అధ్యక్షులు కట్కమోజు ప్రతాప్ చారి, చెన్నోజు బ్రహ్మచారి, కూర ఎలా సుదర్శన్ చారి భాషాపరచక్రపాణి గౌరవ సలహాదారులు కార్యవర్గ సభ్యులు సహాయ కార్యదర్శులు మీడియా ప్రతినిధులు కూరెళ్ళ మల్లేశం చారి, కట్కమోజు నరసింహ చారి, వీరవల్లి రమేష్ చారి ప్రచార కార్యదర్శిలు సలహాదారులు కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking