కాంగ్రెస్ తోనే పట్టణ ప్రగతి

ఆమనగల్ మున్సిపాలిటీ ఐదో వార్డులో ప్రచారం చేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పి జి ఆర్ కూతురు విజయరెడ్డి

5వ వార్డు ఇంచార్జ్ తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకురి ప్రభాకర్ రెడ్డి

నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి :

ఆమన్ గల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 5 వ వార్డుల్లో కల్వకుర్తి శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటించారు ఆమన్ గల్ మున్సిపాలిటీ . 5 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వగ్గు మహేష్ ని ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ‘ చేయి’ గుర్తుకు ఓటు వేసి* కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వగ్గు మహేష్ నీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు .

అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆమనగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం అనీ . ఇప్పటికే 63 కోట్లతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి మన అభ్యర్థులు గెలిస్తేనే రాష్ట్ర నిధులతో ఆమనగల్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా  మార్చుకోగలం.అనీ ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణ రెడ్డి* కోరారు .అభివృద్ధి కొనసాగాలంటే అధికార పార్టీ అభ్యర్థులకే మీ ఓటు వేయండి.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking