నూతన వధూవరులను ఆశీర్వదించిన మడ్డి ఇమాన్ గౌడ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన
మడ్డి ఇమాన్ గౌడ్

నాగర్ కర్నూల్, అక్షిత బ్యూరో :

మరికల్ గ్రామానికి చెందిన శ్రీమతి షాబెరా బేగం భర్త మహబూబ్ ఆలీ గారి ఆహ్వానం మేరకు పెద్దకొత్తపల్లి మండలంలో పిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో వారి కుమారుడు ఎండి ముక్తార్ &రేష్మబేగం గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను కాంగ్రెస్ యువ నాయకులు మడ్డి ఇమాన్ గౌడ్ ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుట్ట కృష్ణవేణి రాములు ఎండి హబీబ్ మారోజు నరేంద్ర చారి వార్డు మెంబర్ ఎండి సలీం విలేకర్ భాను ప్రసాద్ మరియు ఆర్ఎంపీ డాక్టర్ నిరంజన్ ఎండీ ఖలీల్ నక్క స్వామి ఎండి బాలమియా బొల్లె ఉదయ్ కుమార్ ఎండి జిలాని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking