కానిస్టేబుల్ కుద్దుస్ వివాహ మహోత్సవంలో
పాల్గొని ఆశీర్వదించిన మాజీ సింగల్ విండో చైర్మన్ ఆనంద్ రెడ్డి
నాగర్ కర్నూల్ అక్షిత ప్రతినిధి
లింగాల మండల పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కుద్దుస్ వివాహ మహోత్సవం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్న తీగల కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగింది.. ఈ వివాహ శుభకార్యానికి హాజరైన మాజీ సింగల్ విండో చైర్మన్ ఆనంద్ రెడ్డి, కోమటికుంట సర్పంచ్ విశ్వనాథం, ఉప సర్పంచ్ జగ్గిరెడ్డి ,జయంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, మన్సూర్ తదితరులు